Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కడుపులో గడబిడ... కూర్చోనివ్వదు, నుంచోనివ్వదు...

కడుపులో గడబిడ... కూర్చోనివ్వదు, నుంచోనివ్వదు...
, శనివారం, 19 ఏప్రియల్ 2014 (17:06 IST)
FILE
కుడుపులో ఇబ్బందిగా గడబిడ మొదలయితే ఇక ఆరోజు ఏమీ చేయలేరు. ఆ గడబిడ గురించే ఆలోచన అంతా. ఇలాంటి గడబిడను వదిలించుకునేందుకు కొన్ని చిట్కాలు....

వాము చిటికెడు ఉప్పుతో కలిపి తీసుకుంటే వెంటనే గడబిడకు ఉపశమనం కలుగుతుంది. అదేవిధంగా భోజనానికి ముందు అల్లం ముక్క ఒకటి నోటిలో వేసుకుని నమిలితే కడుపులో ఇబ్బంది ఏర్పడదు.

ఇంకా కొబ్బరినీరు, నిమ్మరసం కడుపులో ఇబ్బందిని పోగొట్టగలవు. నీళ్లు ఎక్కువగా తాగినా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. పాలు లేదా పెరుగులో చిటికెడు ఇంగువ, జీలకర్ర వేసుకుని తాగితే పరిస్థితి మామూలవుతుంది.

Share this Story:

Follow Webdunia telugu