Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నిద్రపట్టడం లేదా...? ఆపిల్ జ్యూస్‌తో హాయిగా నిద్రపోండి...

నిద్రపట్టడం లేదా...? ఆపిల్ జ్యూస్‌తో హాయిగా నిద్రపోండి...
, మంగళవారం, 18 మార్చి 2014 (15:51 IST)
WD
ఆహారం లేకపోయినా మానవుడు కొన్ని గంటలు ఉండగలడేమోగానీ కనీస నిద్ర లేకపోతే మాత్రం నరకం అనుభవించినంత అనుభవానికి లోనవుతాడు. అంతేకాదు నిద్రలేమితో మేధస్సు మందగిస్తుంది. అందానికి ఆరోగ్యానికి కూడా హాని కలిగిస్తుంది. కనుక నిద్ర అనేది తప్పనిసరి.

* ముఖ్యంగా రోజుకు కనీసం ఆరు గంటల సమయం నిద్ర తప్పని సరిగ్గా ఉండాలి.

* మారేడు కషాయం రెండు స్పూన్ల చొప్పున రోజుకు నాలుగుసార్లు తీసుకుంటే మంచినిద్ర వస్తుంది.

* నిద్రలేమితో బాధపడేవారు బెడ్ మీద పడుకునే ముందు కొన్ని నిముషాల వరకూ మౌనంగా వుండి, గాఢమైన ఒక శ్వాసను పీల్చి, ఒకటి రెండు సెకండ్ల పాటు బిగపట్టి వదిలేయండి. నెమ్మదిగా ఈ పద్ధతిని కొన్నిసార్లు రిపీట్ చేస్తే మనసులో ఒక విధమైన ప్రశాంతత కలిగి క్రమంగా నిద్ర వస్తుంది

Share this Story:

Follow Webdunia telugu