Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నా కాలును అతడి భుజంపై పెట్టి సెక్స్ చేస్తాడు... చేతులు పైకెత్తి పట్టుకుంటాడు...

నా కాలును అతడి భుజంపై పెట్టి సెక్స్ చేస్తాడు... చేతులు పైకెత్తి పట్టుకుంటాడు...
, గురువారం, 17 ఏప్రియల్ 2014 (15:12 IST)
WD
మా పెళ్లయి 6 నెలలయింది. ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాం. అక్కడే నన్ను చూసి ప్రేమించి పెళ్లాడాడు. అంతా బావున్నా... సెక్స్ టైంలో అతడు చేస్తున్న పద్ధతికి నేను ఉదయం ఉద్యోగంలో కుర్చీలో కూర్చోలేకపోతున్నాను. దీనికి కారణం... రాత్రిపూట సెక్సును భిన్నంగా చేస్తాడు. మొదట నేను కింద అతడు పైన ఉన్న భంగిమలో సెక్స్ మొదలుపెడతాడు. 5 నిమిషాల తర్వాత నా ఎడమ కాలును తీసుకుని నిటారుగా పైకి లేపి అతడి భుజంపై పెట్టుకుంటాడు.

కుడికాలును బెడ్ కు సమాంతరంగా ఉంచి ఎడమచేత్తో నొక్కిపడతాడు. నా చేతులతో సర్దుకునేందుకు ప్రయత్నిస్తే ఊరుకోడు. చేతులను కూడా బాగా చాపి పైకి ఎత్తి బెడ్ పై అలా పెట్టి ఉంచమంటాడు. ఆ భంగిమలో అతడు తన ఇష్టం వచ్చినంత సేపు సెక్స్ చేస్తాడు. ఒక్కోసారి ఇది 45 నిమిషాలపాటు చేస్తాడు. మధ్యమధ్యలో గ్యాప్ ఇచ్చినా నా పొజిషన్ మాత్రం అంతే.

మరీ వీర్య స్ఖలనమయ్యేటపుడు కుడి కాలును బాగా వత్తుతూ, ఎడమ కాలును మరీ నిటారుగా పైకి లేపుతాడు. వీర్యం స్ఖలించిన తర్వాత వదిలిపెడతాడు. ఇది నాకు బాధగా ఉన్నదని చెప్పినా వినిపించుకోవడంలేదు. తనకు అలాగే సెక్స్ కావాలని మొండిగా వాదిస్తున్నాడు. అసలిలాంటి భంగిమలో అతడికి కలిగే తృప్తి సహజ భంగిమకు మించి ఉంటుందా...? సెక్స్ ద్వారా కలిగే నొప్పులను తప్పించుకోవడమెలా...?

పురుషుల్లో చాలామంది రొటీన్ సెక్స్ భంగిమల్లో రతిలో పాల్గొనేందుకు ఇష్టపడరు. రోజుకో కొత్త పద్ధతిలో రతి సుఖాన్ని చవిచూడాలని వెతుకులాడుతుంటారు. ఇక మీ భర్త విషయానికి వస్తే... కాలును పైకెత్తి భుజంపై పెట్టి పాల్గొనే రతిలో పురుషాంగం యోని లోపలికి మరింత లోతుగా వెళుతుంది. ఇంకా కుడి కాలును బెడ్ పై సమాంతరంగా పెట్టడం వల్ల యోని మరింత సాగి ఆ ప్రదేశం పెద్దదిగా కనబడుతుంది. అలా దానిని ఆస్వాదిస్తూ రతి చేసేందుకు అతడు ఇష్టపడుతున్నట్లు అర్థమవుతుంది.

ఐతే ఏ భంగిమ అయినా దంపతులిద్దరికీ ఇష్టమయ్యేదిగా ఉండాలి. ఒకవేళ అయిష్టత ప్రదర్శిస్తే ఆమెను ఒప్పించి ఆ భంగిమలో పాల్గొనాలి. ఒకరికి ఇష్టం... మరొకరికి బాధాకరంగా ఉండే రతిక్రియ ఆనందాన్నివ్వదు. ఆయన అలాంటి భంగిమనే ఇష్టపడుతున్నారు కనుక యోగాలో ఇలాంటి ఆసనాలను నేర్చుకునేందుకు ప్రయత్నించండి. అలాంటి ఆసనాలు ప్రాక్టీస్ చేయడం ద్వారా భర్తకు మరింత మజాను అందించే వీలు కలుగుతుంది.

Share this Story:

Follow Webdunia telugu