Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వీర్యం స్ఖలిస్తూ నా వక్షోజాలు కొరుకుతున్నాడు... ఇదేమైన జబ్బా..?

వీర్యం స్ఖలిస్తూ నా వక్షోజాలు కొరుకుతున్నాడు... ఇదేమైన జబ్బా..?
, మంగళవారం, 15 ఏప్రియల్ 2014 (16:30 IST)
WD
నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఐతే దాంపత్య సుఖంలో వేదన మిగులుస్తోంది. ఈ సమస్యను ఎవరికీ చెప్పుకోలేకపోతున్నా. సెక్స్ చేసేటపుడు నా వక్షోజాలను బాగా పిండేస్తుంటాడు. స్ట్రోక్స్ ఇస్తున్నపుడు ఎంతో తృప్తిగా ఉంటుంది. కానీ వీర్యాన్ని స్ఖలించేటపుడు మాత్రం ఆయన నా వక్షోజాలను నోట్లో పెట్టుకుని కొరుకుతాడు.

ఒక్కోసారి పంటి గాట్లు పడుతుంటాయి. ఎన్నోసార్లు అలా కొరకవద్దంటూ చెప్పినా అప్పటికి నన్ను క్షమించమని అంటాడు. ఆ తర్వాత మళ్లీ మామూలే. ఇదేమైనా జబ్బా...? ఐతే బయటి జనాలకు మాత్రం చాలా ఉదాత్తముడిగా కనబడుతారు. అందరూ ఆయన చాలా మంచివాడని అంటుంటారు. ఆయనను మార్చేదెలాగే అర్థంకావడంలేదు...

సెక్సులో కొంతమంది ఇలాంటి చేష్టలు చేస్తుంటారు. సెక్స్ తృప్తి తారాస్థాయికి వెళ్లినప్పుడు ముద్దులు పెట్టుకోవడం, గట్టిగా కౌగలించుకోవడం వంటివి సహజంగా కనిపిస్తుంటుంది. కానీ ఇలా అసహజమైన రీతిలో కొందరు కొరకడం, కొట్టడం, గిల్లడం వంటి విచిత్ర చేష్టలు చేస్తుంటారు. ముఖ్యంగా పంటితో ఎపుడైనా ఒకసారి పొరపాటును కొరికితే ఓర్పు వహించవచ్చు కానీ అదేపనిగా ప్రతిరోజూ పంటిగాట్లు పెడుతుంటే అది సెప్టిక్ అయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు. కాబట్టి అతడి అలవాటను తప్పకుండా మాన్పించాల్సిందే. అందుకోసం అవసరమయితే కొన్నిరోజులు సెక్సుకు దూరంగా ఉండాలి. అప్పటికీ వినకపోతే ఇక ఈ సమస్యను మానసిక వైద్యుడితో సంప్రదించి వదిలించుకోవాల్సి ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu