Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ ఆంటీ 'బ్రా' చూస్తే సెక్స్ ఉద్రేకం కలుగుతోంది... ఏంటిది?!!

ఆ ఆంటీ 'బ్రా' చూస్తే సెక్స్ ఉద్రేకం కలుగుతోంది... ఏంటిది?!!
, సోమవారం, 24 మార్చి 2014 (21:59 IST)
WD
సాధారణంగా అందం, ఆకర్షణ కలిగిన యువతుల్ని చూస్తే కోరిక కలగడం సహజమే. అయితే యువతుల బ్రాలను, కేశాలు, వారు వాడే ఇతర వస్తువులను చూసి కోరిక పడటం, మక్కువ చూపించడం అసాధారణం.

ముఖ్యంగా బ్రాలు చూస్తూ ఆనందానికి లోనవుతున్నవారి విషయాన్ని చూస్తే ఆ బ్రాల్లో ఇమిడే స్తనాల కొలతలు, వాటి రూపురేఖలు ఊహించుకుని స్పందించే గుణం కలవారై ఉంటారు. ఇటువంటి లక్షణాలు ఏ కొద్దిమంది పురుషుల్లోనో ఉంటుంది.

ముఖ్యంగా టీనేజ్ దాటిన యువకుల్లో కొందరు యువతులు వాడే వస్తువులను చూడాలని, తాకాలన్న కోరికలు కలుగుతుంటాయి. ఈ యావ మితిమీరితే వారి మానసిక పరిస్థితిని సాధారణ స్థితిలోకి తీసుక రావాల్సిన అవసరముంటుదని అంటున్నారు సెక్సాలజిస్టులు.

Share this Story:

Follow Webdunia telugu