Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మేథోశక్తిని పెంచే చికెన్ - కోడిగుడ్లు...

మేథోశక్తిని పెంచే చికెన్ - కోడిగుడ్లు...
, సోమవారం, 3 మార్చి 2014 (16:56 IST)
File
FILE
మాంసాహారంలో చికెన్, కోడిగుడ్లు జ్ఞాపకశక్తిని పెంపొందింపజేస్తాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. చికెన్, గుడ్డులోని కోలిన్ అనే న్యూట్రీషన్, కోడిగుడ్డులోని పదార్థాలు జ్ఞాపకశక్తిని పెంచుతాయని ఓ నివేదిక తేలింది. బోస్టన్ యూనివర్శిటీ స్కూల్ నిర్వహించిన సర్వేలో చికెన్, కోడిగుడ్లు తాజా అధ్యయనంలో వెల్లడించింది.

1,400 మంది పెద్దలపై పదేళ్లపాటు నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడి అయ్యిందని న్యూయార్క్ డైలీ న్యూస్ వెల్లడించింది. కోడిగుడ్లు, చికెన్ తీసుకునే వారిలో జ్ఞాపకశక్తి పెరిగిందని పరిశోధకులు తెలిపారు.

ఇంకా కిడ్నీ సంబంధించిన వ్యాధులను కూడా నియంత్రిస్తుందని ఆ పత్రిక తెలిపింది. అలాగే సాల్ట్ వాటర్ ఫిష్, ఫిష్, లివర్, మిల్క్ వంటికి కూడా తీసుకోవడం ద్వారా కూడా జ్ఞాపకశక్తి పెరుగుతుందని ఓ ఆస్ట్రేలియన్ న్యూస్ వెబ్‌సైట్ పేర్కొంది.

Share this Story:

Follow Webdunia telugu