16 యేళ్లలోపే 27 శాతం యువతులకు సెక్స్ అనుభూతి!

Webdunia
మంగళవారం, 22 మే 2012 (11:13 IST)
File
FILE
ఇంగ్లండ్‌ వార్షిక హెల్త్ సర్వే తాజాగా నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన ఆంశమొకటి వెలుగుచూసింది. 16 నుంచి 24 యేళ్ళలోపు వయస్సున్న యువతులు వివాహానికి ముందే సెక్స్‌లో పాల్గొంటున్నట్టు వెల్లడించారు.

తెలిపారు. ప్రతి నలుగురు యువతుల్లో ఒకరికి ఈ ముందస్తు అనుభవం ఉన్నట్టు ఈ సర్వేలో వెల్లడైంది. ఇది ఓవరాల్‌గా 27 శాతంగా ఉందని తెలిపింది. అయితే, ఇదే యువకుల్లో తక్కువగా ఉండటం గమనార్హం. ప్రతి ఐదుగురు యువకుల్లో ఒకరు వివాహానికి ముందు సెక్స్‌లో పాల్గొంటున్నట్టు వెల్లడించారు.

అంతేకాకుండా, 16 నుంచి 24 యేళ్లలోపు ఉన్న ప్రతి 10 మంది యువతులు లేదా యువకులు తమ యుక్త వయస్సులోనే పది కంటే ఎక్కువ మందితో లైంగిక సంబంధం కలిగివున్నట్టు చెప్పారు. అనేక మంది యువతులు చిన్న వయస్సులోనే సెక్స్ సంస్కృతికి ఆకర్షితులవుతున్నట్టు ఈ సర్వే తేల్చింది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం.. పృథ్వీరాజ్ వర్సెస్ శుభలేఖ సుధాకర్

ఎన్డీఏతో చేతులు కలపనున్న టీవీకే విజయ్.. తమిళ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందా?

నారా లోకేష్‌తో పెట్టుకోవద్దు.. జగన్ విమాన ప్రయాణాల ఖర్చు రూ.222 కోట్లు.. గణాంకాల వెల్లడి

బీమా సొమ్ము కోసం అన్నను చంపిన తమ్ముడు

శోభనం రోజు భయంతో పారిపోయిన వరుడు... ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి