Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వ్యాయామంతో ఆయుష్షు పెరుగుతుంది!

వ్యాయామంతో ఆయుష్షు పెరుగుతుంది!
, మంగళవారం, 15 ఏప్రియల్ 2014 (13:15 IST)
FILE
ప్రతీరోజు వ్యాయామం చేయడం వల్ల శరీరం దృఢంగా ఉండటమే కాదు, ఆయుష్షు కూడా పెరుగుతుందని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే, మనిషిలో వయసు పెరిగే ప్రక్రియ కాస్త మందకొడిగా తయారౌతుందని స్పోర్ట్స్ మెడిసన్ ఫిజీషియన్ మార్క్ తార్న్‌పోల్ వెల్లడించారు.

ఈ మేరకు విస్తృతంగా పరిశోధనలు జరిపినట్లు ఆయన చెప్పారు. శరీరం బాగా ఓర్చుకోగలిగిన (ఎండ్యూరెన్స్).. నిరోధకశక్తి (రెసిస్టెన్స్)ని పెంపొందించగలిగిన వ్యాయామాలనేవి మనిషికి ఎంతో మేలు చేస్తాయి. ఈ రెండింటిని కలిపి చేయగలిగితే వయసు ఒకరకంగా గుప్పిట్లో పెట్టుకోవచ్చని ఆయన అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu