Webdunia - Bharat's app for daily news and videos

Install App

పారిస్ నుంచి ఈజిప్టుకు బయలుదేరిన ఫ్లైట్ అదృశ్యం.. 69 ప్రయాణికులు అంతేనా?

పారిస్ నుంచి ఈజిప్టుకు బయలుదేరిన ఫ్లైట్ అదృశ్యం..

Webdunia
గురువారం, 19 మే 2016 (15:02 IST)
ఈజిప్ట్ ఎయిర్ ఫ్లయిట్ సంస్థకు చెందిన విమానమొకటి అదృశ్యమైంది. ఈ విమానంలో మొత్తం 69 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరి పరిస్థితి ఏంటో తెలియరాలేదు. గురువారం ఫ్రాన్స్ రాజధాని పారిస్ నుంచి ఈజిప్ట్‌కు బయలుదేరింది. పారిస్ నుంచి సుమారు మూడు గంటల 44 నిమిషాల పాటు ప్రయాణించిన తర్వాత ఆ ప్లేన్ అదృశ్యమైంది. 
 
ఈ విమానం బయలుదేరిన కొద్దిసేపటికి రాడార్ సిగ్నల్స్‌కు ఆ విమానం ఆచూకీ చిక్కలేదు. సుమారు 37 వేల ఫీట్ల ఎత్తులో ప్రయాణిస్తున్నప్పుడు ఎయిర్‌బస్ ఏ320 రాడార్ నుంచి మిస్సైనట్లు అధికారులు తెలిపారు. ఈజిప్ట్ ఎయిర్‌స్పేస్‌లోకి ప్రవేశించిన 10 నిమిషాలకు ఆ ఫ్లయిట్ ఆచూకీ లేకుండాపోయింది. కనిపించకుండాపోయిన విమానం కోసం గాలింపు చేపట్టాలని ఈజిప్ట్ ఎయిర్ సంస్థ ఆదేశించింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments