Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒక్క గ్లాస్ రెడ్ వైన్ = 1 అవర్ ఎక్సర్ సైజ్‌ శక్తితో సమానం.!

ఒక్క గ్లాస్ రెడ్ వైన్ = 1 అవర్ ఎక్సర్ సైజ్‌ శక్తితో సమానం.!
, మంగళవారం, 4 నవంబరు 2014 (18:26 IST)
ఒక్క గ్లాస్ రెడ్ వైన్ తీసుకుంటే శరీరానికి ఎంత మేలు చేకూరుతుందో తెలుసా? అయితే చదవండి మరి. ఒక గ్లాస్ రెడ్ వైన్ సేవించడం ద్వారా  గంటసేపు వ్యాయామాలు చేయడం ద్వారా లభించే శక్తిని పొందవచ్చునని ఇటీవల నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది. 
 
కెనడాలోని ఆల్బెర్టా యూనివర్శిటీకి చెందిన జాసన్ డైక్ బృందం ఈ అంశంపై అధ్యయనం చేపట్టింది. ద్రాక్షలో ఉండే రెస్వెరాట్రోల్ అనే యాంటీ ఆక్సిడెంట్‌ను రెడ్ వైన్‌లో గుర్తించిన డైక్ అండ్ కో, అది హృదయ, కండర సంబంధ కార్యకలాపాలను మెరుగుపరుస్తుందని తెలుసుకుంది. 
 
తద్వారా గ్లాసు రెడ్ వైన్‌తో లభించే శక్తి... గంటపాటు ఎక్సర్ సైజులు చేస్తే ఉత్పన్నమయ్యే శక్తితో సమానమని డైక్ పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu