Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాలకృష్ణ, నయనతారల "శ్రీరామరాజ్యం" ట్రెయిలర్ వీడియో

బాలకృష్ణ, నయనతారల
, మంగళవారం, 1 నవంబరు 2011 (21:28 IST)
బాక్సాఫీస్ బొనాంజా బాలకృష్ణ నటించిన పౌరాణిక చిత్రం శ్రీరామరాజ్యం. ఈ చిత్రంపై పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. శ్రీరామచంద్రునిగా బాలయ్య, సీతాదేవిగా నయనతార, వాల్మీకి మహర్షిగా అక్కినేని నాగేశ్వరరావులు అద్భుతంగా నటించారని దర్శకనిర్మాతలు చెపుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రెయిలర్ మీకోసం...

Share this Story:

Follow Webdunia telugu