Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

"కావ్యాస్ డైరీ" ట్రైలర్ మీ కోసం...

మంజుల, ఛార్మీ, శశాంక్ ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్న చిత్రం "కావ్యాస్ డైరీ". ఇంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై మంజుల భర్త సంజయ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుందని యూనిట్ వర్గాలు తెలిపాయి.

అన్నీ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ నెల 30వ తేదీన సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఫ్యామిలీ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాకు మను రమేషన్ ఇంపైన బాణీలు సమకూర్చారు. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ... శ్యాందత్.

"అనుకోకుండా ఒకరోజు" సినిమాలో నటించిన ఛార్మి, మంజుల, శశాంక్‌లు తిరిగి "కావ్యాస్ డైరీ" చిత్రం ద్వారా తెరపైకి రానున్నారు. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో చూద్దామా...?

Share this Story:

Follow Webdunia telugu