Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బికినీలో నేను కనబడాలా... నీ సినిమా ఆఫర్ వద్దు పో... తమన్నా ఫైర్‌

బికినీలో నేను కనబడాలా... నీ సినిమా ఆఫర్ వద్దు పో... తమన్నా ఫైర్‌
, మంగళవారం, 22 ఏప్రియల్ 2014 (14:29 IST)
WD
ఇటీవలే తమన్నా ఉదంతం పెద్ద చర్చకు దారితీసింది. బాలీవుడ్‌లో అమ్మడు చేసిన సినిమా హిమ్మత్‌వాలా. ఆ చిత్రం పెద్దగా ఆడకపోయినా దర్శకుడు సాజిద్‌ఖాన్‌ ఏదో చేశాడనే రూమర్లు వ్యాపించాయి. సినిమా విడుదలైన చాలా రోజుల తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

అయితే, ఆ తర్వాత తమన్నా సాజిద్‌ ఖాన్‌ తనకు అన్నయ్యలాంటి వాడని స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. కానీ ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. సాజిద్‌ ఖాన్‌ మరో సినిమా చేయడానికి తమన్నాను అప్రోజ్‌ కావడం ఒప్పుకోవడం జరిగింది. ఇందులో ట్విస్ట్‌ ఏమంటే.. పాత్రపరంగా బికినీ వేయాలని తమన్నాను అడిగాడట.

వెంటనే దాన్ని చేయనని అవసరమైతే సినిమా మానుకుంటానని చెప్పినట్లు కథనాలు వచ్చాయి. దీనికి కారణం ఇటీవలే తాను బికినీలో నటించే విషయం గురించి ప్రస్తావిస్తూ... అలాంటివి చేయనని చెప్పడమే.

Share this Story:

Follow Webdunia telugu