Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఓంకార్‌తో టీవీ యాంకర్ అర్చన ప్రేమాయణం..

ఓంకార్‌తో టీవీ యాంకర్ అర్చన ప్రేమాయణం..
డాన్స్‌ షోలు ఏర్పాటుచేసే టీవీ యాంకర్‌ అర్చన ఓంకార్‌ ప్రేమలో పడిపోయింది. ఆమె ఓంకార్‌ షోల్లో అప్పుడప్పుడు దర్శనమిచ్చేది. ఆయన మాట్లాడే విధానం బాగా నచ్చి బుట్టలో పడినట్లు తెలుస్తోంది. నటిగా పలు చిత్రాల్లో నటించినా అవకాశాలు రావడంలేదు.

ప్రస్తుతం పిల్లల డాన్స్‌ షోలో పాల్గొంటోంది. ఆమధ్య యంగ్‌ హీరోలతో పబ్‌లో తరచూ కన్పించేది. కొద్దికాలంగా మారిన పరిస్థితుల రీత్యా పబ్‌ల్లోకి వెళ్లాంటే భయపడుతోంది. ఓంకార్‌ను పెళ్లిచేసుకుని లైఫ్‌లో సెటిల్‌ అవ్వాలని తన సన్నిహితులతో అంటోందట అర్చన.

అయితే ఓంకార్‌ తాజాగా 'జీనియస్‌' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆ చిత్రంలో అర్చన ప్రముఖ పాత్ర పోషించనున్నట్లు సమాచారం. అయితే ఇండస్ట్రీ వర్గాలు మాత్రం, ఓంకార్‌ రొమాంటిక్‌ మాటలు బుట్టలో పడేట్లు చేస్తాయని చెపుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu