Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లేటు వయుసులో ఘాటైన ముద్దు.. నరేష్, ఆమని లిప్‌లాక్!

లేటు వయుసులో ఘాటైన ముద్దు.. నరేష్, ఆమని లిప్‌లాక్!
, శుక్రవారం, 18 ఏప్రియల్ 2014 (16:09 IST)
PR
లిప్‌లాక్ కిస్సులు బాలీవుడ్‌లో ఫ్యాషన్‌గా మారిపోయాయి. హీరో, హీరోయిన్లు ఒకరిపెదాలను ఒకరు చప్పరిచ్చూ.. నోట్లో, నోరు పెట్టుకుని హాట్ హాట్‌గా ముద్దులు పెట్టుకున్న సన్నివేశాలు బాలీవుడ్‌లో ఎక్కువయ్యాయి. అయితే ఈ సంస్కృతి టాలీవుడ్‌కు కూడా పాకింది. మన దర్శకులు కూడా ఇటువంటి లిప్‌లాక్ కిస్సులు హీరో, హీరోయిన్స్ చేత పెట్టిస్తున్నారు.

మహేష్ బాబు, నాగచైతన్య వంటి స్టార్ సైతం లిప్‌లాక్ సీన్లలో నటించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సీనియర్ హీరో నరేష్, సీనియర్ హీరోయిన్ ఆమనిలు కూడా తాజాగా ఓ లిప్‌లాక్‌సీన్‌లో నటించినట్లు సమాచారం. గతంలో జంబలకిడి పంబ సినిమాలో రొమాంటిక్‌గా నటించిన ఈ జోడీ తాజాగా 'చందమామ కథలు' సినిమాలో హాట్ హాట్‌గా రొమాంటిక్ సన్నివేశాల్లో నటించినట్లు సమాచారం. ఏప్రిల్ 25న విడుదలకు సిద్ధమైన ఈ సినిమాలో మంచు లక్ష్మీ ప్రసన్న కూడా ఓ పాత్రలో నటించింది.

Share this Story:

Follow Webdunia telugu