Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పవన్ కళ్యాణ్ చేతులమీదుగా 'గీతాంజలి' లోగో ఆవిష్కరణ!

పవన్ కళ్యాణ్ చేతులమీదుగా 'గీతాంజలి' లోగో ఆవిష్కరణ!
, గురువారం, 17 ఏప్రియల్ 2014 (10:27 IST)
PR
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ చేతులమీదుగా 'గీతాంజలి' సినిమా లోగోను విడుదల చేశారు. ఇందులో అంజలి హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలో నటిస్తోంది. ప్రముఖ రచయిత కోన వెంకట్ సమర్పణలో ఎం.వి.వి. సినిమా పతాకంపై ఎం.వి.వి సత్యనారాయణ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా రాజ్‌కిరణ్ దర్శకునిగా పరిచయమవుతున్నాడు.

పవన్ కల్యాణ్‌కీ, కోన వెంకట్‌కీ మధ్య మంచి సాన్నిహిత్యం వుండటంతో పవన్ ఈ కార్యక్రమానికి వచ్చారు. అయితే ఈ కార్యక్రమం పవన్ కల్యాణ్ ఆఫీసులో సింపుల్‌గా జరిగింది. అందుకు సంబంధించిన ఫొటోలను కోన వెంకట్ ప్రెస్‌కు రిలీజ్ చేశాడు. ఈ సినిమాకి దర్శకుడిగా రాజ్‌కిరణ్‌ని ప్రకటించినప్పటికీ, వాస్తవానికి దర్శకత్వం వహిస్తున్నది మాత్రం కోన వెంకట్ అనే చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu