Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎక్స్‌పోజింగ్ చేయాలా...? నాకేం పట్టింపుల్లేవ్... ఆస్ట్రేలియన్‌ భామ!

ఎక్స్‌పోజింగ్ చేయాలా...? నాకేం పట్టింపుల్లేవ్... ఆస్ట్రేలియన్‌ భామ!
, బుధవారం, 16 ఏప్రియల్ 2014 (14:40 IST)
WD
బాలీవుడ్‌లో పేరుపొందిన క్రిస్టినా అకీవా తెలుగులోకి రావడానికి ఉరకలేస్తుంది. ఇటీవలే ఆమె నటించిన 'యమల పాగలా దీవానా-2' చిత్రం విజయాన్ని సొంతం చేసుకుంది. సన్నీడియోల్‌, బాబీడియోల్‌, ధర్మేంద్ర నటించిన ఈ చిత్రంలో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఆస్ట్రేలియాకు చెందిన ఈ బ్యూటీ మరిన్ని సినిమాలు చేయడానికి సిద్ధమవుతోంది.

- తెలుగులో తొలిసారిగా సంపత్‌నంది దర్శకత్వంలో రూపొందుతోన్న 'గాలిపటం'లో నటిస్తోంది. ఆది పక్కన జోడీగా చేస్తుంది.

- సినిమా రంగానికి ముందు పలు బ్రాండ్‌లకు మోడల్‌గా పనిచేసింది. లక్స్‌, పామోలిన్‌, డీష్‌ టీవీ యాడ్‌లో షారూఖ్‌తో కలిసి చేసింది. అమోల్‌ జ్యూవలరీకి ప్రస్తుతం ప్రచారకర్తగా ఉంది.

- ఫ్రెష్‌ ఫేస్‌గా కన్పించే క్రిస్టినా దక్షిణాదిలో నటించడానికి అంగీకరించింది. పాత్రను బట్టి పెర్‌ఫార్మెన్స్‌, ఎక్స్‌పోజింగ్‌ విషయంలో పట్టింపులు లేవని అంటోంది. 2013 మంచి కెరీర్‌ ఇచ్చిన ఆమెకు ఈ ఏడాది మరింత ముందుకు పోయేలా చేస్తుందనే నమ్మకంలో ఉంది.

Share this Story:

Follow Webdunia telugu