Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నాగచైతన్య 'ఆటోనగర్ సూర్య' రిలీజ్ పై దేవ కట్టా ట్వీట్!

నాగచైతన్య 'ఆటోనగర్ సూర్య' రిలీజ్ పై దేవ కట్టా ట్వీట్!
, మంగళవారం, 27 ఆగస్టు 2013 (08:42 IST)
FILE
దేవా కట్టా దర్శకత్వంలో నాగచైతన్య, సమంతా హీరో హీరోయిన్లుగా ఆర్.ఆర్ మూవీ మేకర్స్ సమర్పణలో 'ఆటో నగర్ సూర్యా' పేరిట ఓ చిత్రాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ సంస్థ ఆర్ధిక ఇబ్బందుల్లో పడిపోవడంతో ఈ సినిమా నిర్మాణం చివర్లో ఆగిపోయింది. రెండు పాటలు, కొన్ని రోజుల టాకీ మిగిలివుంది. అయితే ఆగిపోయిన నాగచైతన్య చిత్రానికి ఇప్పుడు మోక్షం లభిస్తోంది.

తన కొడుకు సినిమా ఆగిపోకూడదని అక్కినేని నాగార్జున ఈ చిత్ర బరువుబాధ్యతలను తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందుకు తగ్గట్టుగా దర్శకుడు దేవా కట్టా కూడా, 'ఆటో నగర్ సూర్యా సినిమా ఫినిషింగ్ వర్క్ త్వరలో మొదలవుతుందంటూ' తాజాగా ట్వీట్ చేశాడు. సో ... అక్కినేని వంశాభిమానులకు ఇది శుభవార్తే!

Share this Story:

Follow Webdunia telugu