Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారవి ఈ సినిమా కోసం తపస్సు చేశాడు...!

భారవి ఈ సినిమా కోసం తపస్సు చేశాడు...!
, సోమవారం, 26 ఆగస్టు 2013 (11:41 IST)
FILE
గ్లోబల్ పీస్ క్రియేషన్స్ పతాకంపై జె.కె.భారవి దర్శకత్వంలో నారా జయశ్రీదేవి నిర్మించిన 'జగద్గురు ఆదిశంకర' చిత్రం విడుదలై మంచి టాక్ తెచ్చుకుంటోంది. ఈ చిత్రానికి సంబంధించిన విజయోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి చిత్రం గురించి వివరిస్తూ- ఓ మనిషిని మాటా లేదా దృశ్యరూపంలో ప్రతిభావంతుల్ని చేసేవిధంగా దృశ్యరూపం దాల్చే సినిమాకే ఆ అర్హత ఉందని, ప్రస్తుతం ఉన్న సమాజంలో ఓ ఆదిశంకరుడు జన్మిస్తే ఎలా ఉంటుంది అన్న అంశాన్ని చిత్రంలో దర్శకుడు భారవి చక్కగా తెరకెక్కించాడని, భారవి ఈ సినిమా కోసం తపస్సు చేశాడని, యువతకు సన్మార్గం చూపే ఆదిగురువుగా శంకరుడు కనిపిస్తాడని, ఇటువంటి ఆధ్యాత్మిక చిత్రాలను తెరకెక్కిస్తే ఆదరించాలని ఆయన తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu