Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హీటెక్కిస్తున్న స్టార్

హీటెక్కిస్తున్న స్టార్
, గురువారం, 17 ఏప్రియల్ 2014 (15:17 IST)
పోర్న్ స్టార్ సన్నీ లియోన్ ఇండియన్ తెరపై కూడా నగ్నంగా కనబడేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు కనబడుతోంది. అందులో భాగంగా తాజాగా ఈ తార టాప్‌లెస్ ఫోజిచ్చి తన విశ్వరూపం చూపించింది.

ఇప్పటికే జిస్మ్ 2 చిత్రం కోసం శరీరంపై నూలుపోగు లేకుండా నగ్నంగా ఫోజిచ్చిన ఈ తార ఇప్పుడు ఏకంగా ఎఫ్ హెచ్ఎమ్ అనే పత్రిక ముఖచిత్రం కోసం నడుము పైభాగాన్ని నగ్నంగా చూపిస్తూ ఫోజిచ్చేసింది. ఈ ఫోజును ఆయా వెబ్‌సైట్లు ప్రముఖంగా ప్రచురించాయి.

పైగా తన అందాలను అలా ఆరబోయడమంటే తనకు ఎంతో ఇష్టమని ఈ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ చెప్పడం కొసమెరుపు. సన్నీ ఊపు చూస్తుంటే తన నగ్న ఇమేజ్‌తో బాలీవుడ్ టాప్ స్టార్లను పడగొట్టేటట్లుగా ఉంది. లెటజ్ వెయిట్ అండ్ సీ.

Share this Story:

Follow Webdunia telugu