Select Your Language
కుక్కలా శ్రమిస్తాను!
, శుక్రవారం, 25 ఏప్రియల్ 2014 (10:25 IST)
"
ఏమండీ మీరు అప్పుడప్పుడు విశ్వాసంగల కుక్కలా శ్రమిస్తాను అంటుంటారు కదా..?" గాబరాగా అడిగింది భార్య "
అవును ఇప్పుడు దానికేంటి?" అడిగాడు భర్త "
ఏం లేదు.. కుక్కల్ని పట్టుకెళ్లే బండి మన ఇంటి ముందు నిలిస్తేనూ.. అడిగానంతే..!" చెప్పింది భార్య వెటకారంగా..