Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ థియేటర్లో ఏ సినిమా ఆడుతోంది..!

ఆ థియేటర్లో ఏ సినిమా ఆడుతోంది..!
, శుక్రవారం, 18 ఏప్రియల్ 2014 (09:59 IST)
FILE
డాక్టర్: "ఆపరేషన్ చేసేందుకు పేషెంట్‌ను పక్కనున్న థియేటర్‌లోకి మార్చండి అన్నాడు నర్సుతో డాక్టర్..!"

నర్సు: "అలాగే సర్.. మరి పక్క థియేటర్‌లో ఏ సినిమా ఆడుతోందండి..!" ఉత్సాహంగా అడిగింది నర్సు.

Share this Story:

Follow Webdunia telugu