Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐరన్ టానిక్ వాడితే?

ఐరన్ టానిక్ వాడితే?
, మంగళవారం, 15 ఏప్రియల్ 2014 (09:43 IST)
FILE
భర్త : ఏమే సుందరి...! నాకెందుకో భయంగా ఉందే...!!

భార్య : ఎందుకు ...??

భర్త : మరి నెల రోజులనుండి ఐరన్‌ టానిక్‌ వాడుతున్నాను కదా.. పేగులు తుప్పు పట్టిపోతాయేమోనని...!

Share this Story:

Follow Webdunia telugu