చీర కొనుక్కుంటాను.. రెండువేలివ్వండి!
, మంగళవారం, 15 ఏప్రియల్ 2014 (09:41 IST)
"
చీర కొనుక్కుంటాను.. రెండువేల రూపాయలిమ్మంటే ఇవ్వరేం. పెళ్లికి ముందు డబ్బుని నీళ్లలా ఖర్చుపెడతానని కోతలు కోశారు కదా...?" నిలదీసింది భర్తని భార్య "
ఓసి పిచ్చిదానా.. నీకింకా తెలియదేమో.. నేను నీళ్లని కూడా చాలా పొదుపుగా వాడతాను...!" నింపాదిగా బదులిచ్చాడు భర్త.