Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రపంచంలో నీకంటే ఇష్టమైనది మరోటి లేదు!

ప్రపంచంలో నీకంటే ఇష్టమైనది మరోటి లేదు!
, శనివారం, 14 సెప్టెంబరు 2013 (11:21 IST)
FILE
కమల, శ్రీనివాస్‌లు కాశీకి వెళ్లి గంగా స్నానం చేసారు. మనకిష్టమయినవి ఇక్కడ వదిలెయ్యాలటండి! చెప్పింది కమల.

నువ్వెంత చెప్పినా సరే నాకీ ప్రపంచంలో నీకంటే ఇష్టమైనది మరోటి లేదు! అన్నాడు శ్రీనివాస్.

Share this Story:

Follow Webdunia telugu