Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నా రెండు కాళ్ళకు ఒకటే వయస్సు కదా...!

నా రెండు కాళ్ళకు ఒకటే వయస్సు కదా...!
, బుధవారం, 21 ఆగస్టు 2013 (10:35 IST)
FILE
డాక్టర్ గారూ...! నా కుడికాలు ఒకటే నొప్పిగా ఉందండీ...! నొప్పి భరించలేకుండా ఉన్నాను. మీరే కాపాడాలి అన్నాడు రైతు రంగన్న.

పెద్ద జబ్బేమీకాదు. వయస్సు ముదరలా. అందువల్లే... అన్నాడు డాక్టర్.

అదికాదు డాక్టర్ ... నా రెండు కాళ్ళకు ఒకటే వయస్సు కదా...! మరి ఎడమకాలు బాగానే ఉందిగా...! అన్నాడు రంగన్న.

Share this Story:

Follow Webdunia telugu