Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన భార్య - చేతులు కలిపిన కుమారుడు..

ఠాగూర్
గురువారం, 17 జులై 2025 (13:49 IST)
తెలంగాణ రాష్ట్రంలోని భూపాలపల్లిలో వివాహేతర హత్య జరిగింది. తన ప్రియుడుతో కలిసి కట్టుకున్న భర్తను భార్య హత్య చేయించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జయశంకర్ భూపాలపల్లి కొంపెల్లి గ్రామంలో రవి అనే వ్యక్తి గొర్రెల కాపరిగా పని చేస్తున్నాడు. ఈయనకు భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆ తర్వాత 13 యేళ్ల క్రితం వితంతువైన రేణుక అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. ఈమెకు సెక్యూరిటీగార్డుగా పనిచేసే శ్రీపాల్ రెడ్డితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం భర్త రవికి తెలియడంతో ఆమెను మందలించసాగాడు. 
 
దీన్ని జీర్ణించుకోలేని రేణుక... తన అక్రమ సంబంధాని భర్త అడ్డు చెపుతున్నాడని భావించి తన ప్రియుడు శ్రీపాల్ రెడ్డి, రవి మొదటి భార్య కుమారుడు శ్రీకర్‌లతో కలిసి రవిని హత్య చేయించింది. దీనిపై రవి మొదటి భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి హత్య కేసులో పాలుపంచుకున్న రేణుక, ఆమె ప్రియుడు శ్రీపాల్ రెడ్డి, శ్రీకర్‌లను అరెస్టు చేశారు. వీరిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఆ తర్వాత నిందితులను పోలీసులు మీడియా ముందు కూడా ప్రవేశపెట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments