Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణ వరద బాధితుల కోసం రిలయన్స్ ఫౌండేషన్ రూ.20 కోట్లు సాయం

Reliance Foundation

సెల్వి

, శుక్రవారం, 27 సెప్టెంబరు 2024 (13:04 IST)
Reliance Foundation
తెలంగాణ వరద బాధితుల కోసం సీఎం సహాయనిధికి రూ.20 కోట్లు రిలయన్స్ ఫౌండేషన్ విరాళంగా అందించింది. శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నీతా అంబానీ తరపున చెక్‌ను రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు అందించారు. 
 
ఈ నేపథ్యంలో వరద బాధితులను ఆదుకునేందుకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు ముందుకు వస్తున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ బోర్డు సభ్యుడు పిఎంఎస్ ప్రసాద్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన మెంటార్-రిలయన్స్ గ్రూప్ పివిఎల్ మాధవరావులు కలిసి సీఎం రేవంత్ రెడ్డికి రూ.20 కోట్ల చెక్కును అందించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మెదక్ : రెండు కాలేజీ బస్సులు ఢీ.. డ్రైవర్ మృతి.. పదిమందికి గాయాలు (Video)