Webdunia - Bharat's app for daily news and videos

Install App

'రిజిస్టర్ చేయించుకుంటే రూ.46,715 క్రెడిట్' .. ఈమెసేజ్ వస్తే జాగ్రత్త

ఠాగూర్
శుక్రవారం, 18 జులై 2025 (19:30 IST)
ఈ లింక్‌పై క్లిక్ చేసి మీ వ్యక్తిగత వివరాలను షేర్ చేస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.46,715 సాయం (క్రెడిట్) పొందొచ్చంటూ మీకు వాట్సాప్‌లో ఏదైనా మెసేజ్ వచ్చిందా? అయితే జాగ్రత్త. ఈ తరహా నకిలీ మెసేజ్‍లతో సెంటర్ మోసగాళ్ల మిమ్మల్ని తప్పదోవపట్టించి మీ బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసే దుష్ట పన్నాగమని గ్రహించండి. 
 
ప్రజలు ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటుండటంతో ఆ తీవ్రతను తగ్గించేందుకు ప్రతి పౌరుడుకీ రూ.46,715 సాయంగా ఇవ్వాలని కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయించిందని, రిజిస్టర్ చేసుకోవాలంటూ వాట్సాప్‌‍లో జరుగుతోన్న ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. ఇది ఓ స్కామ్‌ అని, అలాంటి స్కామ్ ఏదీ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించలేదని స్పష్టం చేసింది. 
 
ఈ మేరకు పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఎక్స్‌లో పోస్టు పెట్టింది. ఆ తరహా లింక్‌లపై క్లిక్ చేయొద్దని, ఎవరికీ షేర్ చేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. సైబర్ మాయగాళ్ళ వలకు చిక్కి మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని కోరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments