Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాదాల పగుళ్లు విసిగిస్తుంటే..?

పాదాల పగుళ్లు విసిగిస్తుంటే..?
, గురువారం, 20 నవంబరు 2014 (14:19 IST)
పాదాల పగుళ్లు విసిగిస్తుంటే.. తాజా వేపాకును మెత్తగా రుబ్బుకుని అందులో కాస్త సున్నం కలపాలి. కొద్దిగా ఆముదం కూడా చేర్చి, ఆ మిశ్రమాన్ని రోజూ రాసుకుంటే కాళ్లు పగుళ్లు  తగ్గుతాయి. 
 
అలాగే గోరింటాకును రుబ్బి, అందులో కాస్త నిమ్మరసం కలిపి రాసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. బొప్పాయి గుజ్జుతో క్రమం తప్పకుండా రుద్దినా పగుళ్లు మానుతాయి. 

Share this Story:

Follow Webdunia telugu