Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జాతకం

మీనం
మీన రాశి: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి ఈ మాసం మిశ్రమ ఫలితాల సమ్మేళనం. శ్రమించినా ఫలితం అంతంతమాత్రమే. అవకాశాలు చేజారిపోతాయి. బంధువులతో విభేదాలు తలెత్తుతాయి. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు అధికం. సంతృప్తికరం. వ్యాపకాలు, పరిచయాలు విస్తరిస్తాయి. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు శుభయోగం. అధికారులు ప్రశంసలు అందుకుంటారు. విందులు, వినోదాల్లో అత్యుత్సాహం తగదు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. వాహనం ఇతరులకివ్వద్దు.