Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రేమికులకు 'వెబ్‌దునియా' ప్రేమ క్రీడలు

ప్రేమికులకు 'వెబ్‌దునియా' ప్రేమ క్రీడలు
, గురువారం, 14 ఫిబ్రవరి 2008 (17:43 IST)
ప్రేమ... కేవలం రెండక్షరాల పదం. కానీ ఈ పదాన్ని వినగానే ఎందరి హృదయాలో ఝల్లముంటాయి. ప్రేమ తాలూకు అనుభూతుల వర్షంలో ప్రణయ జీవులు తడిసి ముద్దైపోతారు. ఈ నేపథ్యంలో వాలెంటైన్స్ డే సందర్భాన్ని పురస్కరించుకుని మీ అభిమాన వెబ్‌దునియా 'ప్రేమ క్రీడల'ను అందిస్తోంది.

'లవ్ మీటర్', 'ప్రేమ అనేది నిప్పు', 'ప్రేమ చుంబనం' పేరిట అందిస్తున్న క్రీడలలో పాల్గొనవలసిందిగా ప్రేమికులకు స్వాగతం పలుకుతుంది. 'లవ్ మీటర్' క్రీడలో మీరు ప్రేమలో పడిందీ లేనిదీ తెలుసుకోవచ్చు. 'ప్రేమ అనేది నిప్పు'లో మీ ప్రియుడు/ ప్రియురాలి పట్ల మీకు గల ప్రేమ లోతెంతో ఇట్టే తెలుసుకోవచ్చు. మిమ్మల్ని గిలిగంతలు పెడుతూ అత్యధిక ప్రాచుర్యంలో గల ప్రేమ చుంబనాల తీవ్రతను 'ప్రేమ చుంబనం' క్రీడలో చూడవచ్చు. ఇక ఎందుకు ఆలస్యం... ప్రేమ క్రీడలలో పాల్గొనండి... ప్రేమ లోతులను తెలుసుకోండి.

లవ్ మీటర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రేమ అనేది నిప్పు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రేమ చుంబనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Share this Story:

Follow Webdunia telugu