Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రామప్ప సినిమా రివ్యూ...

రామప్ప సినిమా రివ్యూ...
, శనివారం, 15 నవంబరు 2014 (22:11 IST)
తారాగణం :సుమన్, తెలంగాణ శకుంతల, చిత్రం శ్రీను, జూనియర్ రేలంగి, కొండవలస లక్ష్మణరావు, చక్రి, కెమెరా: ఎం. నాగేంద్రకుమార్‌, సంగీతం: మహత్‌, ఎడిటర్‌: కె.ఆర్‌.స్వామి, దర్శకత్వం: శశిధర్, నిర్మాత: కుమార్
 
కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడి కాలంలో నిర్మించిన చారిత్రక రామప్ప దేవాలయ ప్రాశస్త్యాన్ని తెలియజేస్తూ రూపొందిస్తున్న 'రామప్ప' చిత్రం శుక్రవారం విడుదలయింది. గణపతిదేవుడుగా సుమన్‌ ప్రధానపాత్ర పోషించారు. సాయిచరణ్‌ మూవీస్‌ పతాకంపై కుమార్‌ మారబోయిన నిర్మించారు. ఈ చిత్రానికి పానుగంటి శశిధర్‌ దర్శకుడు. 
 
ఈ చిత్రం వరంగల్‌ జిల్లాలోని సుప్రసిద్ధ రామప్ప దేవాలయ నిర్మాణానికి దారితీసిన చారిత్రక కారణాలతోపాటు ఆలయ విశిష్టతను ఆవిష్కరించారు. రామప్ప, హైదరాబాద్‌లలో సెట్స్‌వేసి భారీగా నిర్మించారు.
 
తెలుగుజాతి ఘనచరిత్రను ఈ చిత్రంలో చూపించారు. చారిత్రక నేపథ్యంతో పాటు ఆధ్యాత్మిక, దేశభక్తి భావాల్ని పెంపొందించేట్లు తెరకెక్కించారు.

రేటింగ్: 1.5/5 

Share this Story:

Follow Webdunia telugu