Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పల్లెటూరి నేపథ్యంలో 'భరణి'

పల్లెటూరి నేపథ్యంలో 'భరణి'
తారాగణం: విశాల్, భాను, ప్రభు, నదియా, విజయ్ కుమార్, మనోరమ, రోహిణి.
డైరక్టర్: హరి
నిర్మాత: విక్రమ్ కృష్ణ
సంగీతం: యువన్ శంకర్ రాజా

ఓ పల్లెటూర్లో పుట్టి పెరిగిన యువకుడు కథానాయకుడు. అతనికి అతని మేనమామంటే ప్రాణం. చాలా చనువుగా ఉంటాడు. తన మామను ఏమైనా అంటే ఎంతకైనా వెనుకాడని తత్వం హీరోది. ఆవేశం ఎంత ఉంటుందో.. ఆలోచన కూడా అతనిలో అంతే ఉంటుంది. అతని మామ కూతురు కథానాయిక. వాళ్ల ఆప్యాయతానురాగాల మధ్య ఎలాంటి దుష్టశక్తులు తమ పాచికలతో ఆడుకున్నాయన్నదే కథ.

తమిళంలో సంక్రాంతికి విడుదలైన 'తామరభరణి' చిత్రానికి అనువాదమిది. విశాల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన సినిమా ఇది. ఇటీవల తెలుగులో విడుదలైన పాటలకు చక్కటి స్పందన ఉంది.

Share this Story:

Follow Webdunia telugu