Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అద్దె కట్టి, కంపెనీ మూసేస్తాం..!

అద్దె కట్టి, కంపెనీ మూసేస్తాం..!
"మీ ఫైనాన్స్ కంపెనీలో పదివేలు డిపాజిట్ చేస్తే ఏం చేస్తారు?" అడిగాడు తిక్క శంకరయ్య

"ఇంటి అద్దె కట్టేసి కంపెనీని మూసేస్తాం..!" నిజం చెప్పేసి నాలిక్కరుచుకున్నాడు మేనేజర్.

Share this Story:

Follow Webdunia telugu