Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నా ఆరోగ్యం బాగోవడం లేదని...

నా ఆరోగ్యం బాగోవడం లేదని...
, మంగళవారం, 8 జులై 2014 (16:47 IST)
అప్పుడే ఆఫీసు నుంచి వచ్చిన భర్తతో భార్య ఇలా అంది. 
 
"ఏవండీ...! ఆరోజు నా ఆరోగ్యం బాగోవడం లేదని డాక్టర్ దగ్గరకెళ్ళాను. ఆయన నన్ను టెస్టు చేసి పెద్ద జబ్బేమీ లేదు. కొంతకాలం ఎక్కడికైనా దూరంగా వెళ్ళి ప్రశాంతంగా గడిపి రమ్మన్నారు. చెప్పండి మనం ఎక్కడికి వెళ్దాం..?

"ఇంకో డాక్టర్ దగ్గరకు..." అన్నాడు భర్త. 

Share this Story:

Follow Webdunia telugu