Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వేళకి సరిగా భోజనం చేయండి..

వేళకి సరిగా భోజనం చేయండి..
, బుధవారం, 27 జనవరి 2016 (08:52 IST)
"ఏమండీ... వేళకి సరిగా భోజనం చేయండి.. వారానికోసారి తలస్నానం చేయండి.." జాగ్రత్తలు చెబుతోంది రవి భార్య 
 
"మీ ఆవిడ ఎక్కడికెళ్తోంది.. ఊరికా..?" అడిగాడు పక్కింటి రమేష్
 
"కాదండీ.. చీరల కొట్టుకి వెళ్తోందండీ..!" బాధగా బదులిచ్చాడు రవి.

Share this Story:

Follow Webdunia telugu