Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రతి సంవత్సరమూ వస్తుంది!

ప్రతి సంవత్సరమూ వస్తుంది!
, మంగళవారం, 24 జూన్ 2014 (10:01 IST)
"నీ పుట్టిన రోజు ఎప్పుడు చంటీ...?" అడిగింది టీచర్

"జూలై 15న టీచర్" బదులిచ్చాడు చంటి

"ఏ సంవత్సరంరా..?"

"ప్రతి సంవత్సరమూ టీచర్..!!"


Share this Story:

Follow Webdunia telugu