Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

"నువ్వంటే మీ ఆవిడకి చాలా ప్రేమంట?"

, బుధవారం, 8 అక్టోబరు 2014 (19:39 IST)
"నువ్వంటే మీ ఆవిడకి చాలా ప్రేమంట?" అడిగాడు రవి 
 
"అవును ఆమె చీరలు కూడా నేను ఉతికితేనే కట్టుకుంటుంది. మరెవరు ఉతికినా కట్టుకోదు!" బదులిచ్చాడు రాజు. 

Share this Story:

Follow Webdunia telugu