Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నీ భార్య బట్టలు ఉతుకుతున్నావే?

నీ భార్య బట్టలు ఉతుకుతున్నావే?
, శనివారం, 6 సెప్టెంబరు 2014 (18:18 IST)
"నీ భార్య బట్టలు ఉతుకుతున్నావే సిగ్గుగా లేదు..?" అన్నాడు రాజు
 
"ఇందులో తప్పేముంది.? నేను వంట చేస్తున్నప్పుడు పాపం నా భార్య ఎంతో సాయం చేస్తుందిగా..!" చెప్పాడు గురు

Share this Story:

Follow Webdunia telugu