Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాసిచ్చిన టానిక్ వాడావా?

రాసిచ్చిన టానిక్ వాడావా?
, బుధవారం, 25 జూన్ 2014 (18:44 IST)
"బలానికి టానిక్ రాసిచ్చాను వాడావా?" అడిగాడు డాక్టర్ 
 
"లేదు డాక్టర్" చెప్పాడు పేషెంట్
 
"ఎందుకు వాడలేదు"   
 
"మూత తీయడానికిక్కూడా బలం లేక.."! చెప్పాడు పేషెంట్.

Share this Story:

Follow Webdunia telugu