Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వయస్సు

వయస్సు
, సోమవారం, 20 అక్టోబరు 2014 (14:05 IST)
రాము: నీ వయస్సెంత?
సోము: పన్నెండు సంవత్సరాలు
రాము: క్రితం ఏడాది కూడా నువ్వు ఇలాగే చెప్పావే!
సోము: అయితే ఏంటట. నేను మాట మీద నిలబడే రకాన్ని.

Share this Story:

Follow Webdunia telugu