Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మీకు నాకంటే అవే ఇష్టమా...!

మీకు నాకంటే అవే ఇష్టమా...!
, మంగళవారం, 6 ఆగస్టు 2013 (10:44 IST)
FILE
ఎంత చెప్పినా మీరు సిగరెట్లు త్రాగడం మానడం లేదు. నాకంటే అవే ఇష్టమా...!

ఛ.... నాకు సిగరెట్టంటే పరమ అసహ్యం. అందుకే వాటిని కాల్చి కాల్చి బూడిద చేసి అవతల పారేస్తున్నాను.

Share this Story:

Follow Webdunia telugu