Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మన పెళ్లికి మా నాన్న ఒప్పుకుంటాడా...?

మన పెళ్లికి మా నాన్న ఒప్పుకుంటాడా...?
, శుక్రవారం, 8 మార్చి 2013 (10:49 IST)
FILE
జ్యోతిష్కుడు : మీరో అమ్మాయిని ప్రేమిస్తున్నారు. మీ ప్రేమ తప్పక ఫలిస్తుంది" అన్నాడు జ్యోతిష్కుడు.

ప్రేమ్ కుమార్ : "మన పెళ్లికి మా నాన్న ఒప్పుకోడు అని నాతో మీ అమ్మాయి చెప్పింది. కాని ఇంత సింపుల్‌గా ఒప్పుకుంటారని అనుకోలేదు అయోమయంగా అన్నాడు ప్రేమ్ కుమార్.

Share this Story:

Follow Webdunia telugu