Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేనూ... నా గాళ్ ఫ్రెండ్ లేచిపోదాం అనుకున్నాం....

నేనూ... నా గాళ్ ఫ్రెండ్ లేచిపోదాం అనుకున్నాం....
, బుధవారం, 2 జనవరి 2013 (16:34 IST)
FILE
లంబు... చిన్నప్పుడు నేనో అమ్మాయిని ప్రేమించాను. ఇద్దరం పారిపోయి పెళ్లిచేస్కోవాలని అనుకున్నాం
జంబు... ఆ తర్వాత ఏమయిందిరా
లంబు... ఏముంది. చెప్పినట్లే నేను ఇంట్లోంచి పారిపోయాను. ఆమె మరొకడ్ని పెళ్లి చేస్కుంది

పెద్దోడు... దీపావళినాటి స్పెషల్స్ ఏమిటోయ్.. అడిగాడు
బుల్లోడు... చిచ్చుబుడ్లు, రాకెట్లు అన్నాడు
పెద్దోడు... కొంపతీసి పేలవు కదా అన్నాడు

Share this Story:

Follow Webdunia telugu