Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నా ప్రేయసి 5 ఏళ్ల తర్వాత పోస్ట్‌మాన్‌తో కమిట్ అయింది....

నా ప్రేయసి 5 ఏళ్ల తర్వాత పోస్ట్‌మాన్‌తో కమిట్ అయింది....
, బుధవారం, 6 మార్చి 2013 (12:27 IST)
FILE
ప్రేమారావు : ఐదు సంవత్సరాల నుండి విమలకి ప్రేమలేఖలు రాస్తున్నాను తెలుసా? అంటూ విచారంగా అన్నాడు ప్రేమారావు.

కాంతారావు : తప్పకుండా నీకు ఓకె అంటుంది, బాధ పడకు అంటూ ధైర్యం చెప్పాడు కాంతారావు.

ప్రేమారావు : ఓకె అంది కాని నాతో కాదు, ఈ ఐదేళ్లూ నా ఉత్తరాల్ని అందించిన పోస్టుమాన్‌తో అసలు సంగతి చెప్పాడు ప్రేమారావు.

Share this Story:

Follow Webdunia telugu