Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చదివి తిందామని!

చదివి తిందామని!
, శనివారం, 17 మే 2014 (10:16 IST)
FILE
నిరక్షరాస్యుడైన రామస్వామి తన తోటి వారి వద్దకు వెళ్లి ఇలా అంటున్నాడు

రామస్వామి : "ఉరేయ్ మనమందరమూ అర్జెంటుగా చదువు నేర్చుకోవాలిరా"

మిత్రులు : "ఎందుకురా" ?

రామస్వామి : "అయ్యో మీకు తెలీద ? మనం తినే ప్రతి మెతుకుపైనా మన పేరు ఉంటుందట. తినే ముందు దానిని చదివి తింటే మేలు కదా అని"

Share this Story:

Follow Webdunia telugu