Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎలా భరిస్తావురా!

ఎలా భరిస్తావురా!
, శనివారం, 17 మే 2014 (10:17 IST)
FILE
రామారావు : "ఉరేయ్ నువ్వు ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు" ?

జోగారావు : "బాగా తెలివైన, బుద్ధిమంతురాలైన, అందమైన, ఓర్పు కలిగిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానురా"

రామారావు : అయ్యో ఈ కాలంలో ఒక్కరిని వేగడమే కష్టంగా ఉంది కదరా నలుగురిని చేసుకుని ఎలా వేగుతావురా ?

Share this Story:

Follow Webdunia telugu