Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అదేగా బాధ

అదేగా బాధ
, గురువారం, 10 ఏప్రియల్ 2008 (16:31 IST)
సుధ : "రాధా నీకు నా మనసులోని మాటను చెప్పాలనుకుంటున్నాను"
రాధ : "చెప్పు సుధా"
సుధ : "నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్న కార్తీక్‌కు ద్రోహం చేయాలని లేదు కానీ అలా జరుగుతుందేమోనని అనిపిస్తోంది".
రాధ : "అదేంటే" ?
సుధ : "తనతో నా పెళ్లి నిశ్చయమయ్యేలా ఉందే" !

పెళ్లికాని కుర్రవాడ
గత వారం రోజులుగా ఆలోచించి అందరినీ తెగ అనుమానాలు అడిగి చంపేస్తున్న కమలను చూసి కావ్య ఇలా అడుగుతోంది
"ఉసేయ్ ఇంతకీ ఎలాంటి భర్తను చేసుకోవాలనుకుంటున్నావు" ?
కమల : "తప్పు, నేను పెళ్లి కాని కుర్రవాణ్ణి చేసుకోవాలనుకుంటున్నాను" !

Share this Story:

Follow Webdunia telugu