Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'కబాలి'ని చంపిందెవరు...? పిల్ల కబాలి వస్తాడా...? 'నిర్‌పు డా' తెలుగులో తుస్...

కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు...? బాహుబలి 2లో చూడండి. ఇది ఎస్ఎస్ రాజమౌళి రూపొందించిన బాహుబలి చిత్రం ఎండింగ్ కార్డులో సస్పెన్స్. అలాగే ఇప్పుడు రజినీకాంత్ కబాలి చిత్రంలోనూ ఇలాంటి ట్విస్ట్ ఇచ్చాడు డైరెక్టర్. దీన్నిబట్టి మళ్లీ పిల్ల కబాలి వస్తాడన్నమాట.

'కబాలి'ని చంపిందెవరు...? పిల్ల కబాలి వస్తాడా...? 'నిర్‌పు డా' తెలుగులో తుస్...
, శనివారం, 23 జులై 2016 (12:21 IST)
కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు...? బాహుబలి 2లో చూడండి. ఇది ఎస్ఎస్ రాజమౌళి రూపొందించిన బాహుబలి చిత్రం ఎండింగ్ కార్డులో సస్పెన్స్. అలాగే ఇప్పుడు రజినీకాంత్ కబాలి చిత్రంలోనూ ఇలాంటి ట్విస్ట్ ఇచ్చాడు డైరెక్టర్. దీన్నిబట్టి మళ్లీ పిల్ల కబాలి వస్తాడన్నమాట. అదీ సూపర్ డూపర్ హిట్ అయితేనే. తమిళనాట కబాలికి మిశ్రమ స్పందన లభిస్తోంది. 
 
ఇక తెలుగులో డబ్బింగ్ చిత్రాల పట్ల ఓ రకమైన భావన కలిగి ఉంటుంది. రజినీకాంత్ నటించిన కబాలి చిత్రంలో రజినీకాంత్ ఫ్యాన్స్ ఆశించినట్లు మంచి పంచ్ డైలాగులు, యాక్షన్ ఎపిసోడ్స్ కనబడలేదు. స్క్రీన్ ప్లే చాలా బలహీనంగా ఉండటంతోపాటు క్లైమాక్స్ అంతగా రుచించలేదనే కామెంట్లు వినబడుతున్నాయి. మొత్తమ్మీద కబాలి చిత్రం వసూళ్లు ఏమేరకు రాబడుతుందో మరో వారంపాటు వేచి చూస్తే కానీ తెలియదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సందీప్‌ కిషన్‌, రెజీనా జంటగా ద్విభాషా చిత్రం 'నగరం'